షూటింగ్లో గాయపడిన వరుణ్ ధావన్
- June 01, 2018ఆరుగురు ప్రముఖ తారలతో బాలీవుడ్లో భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్‌లతో పాటు యువ నాయకానాయికలు వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో కృతి సనన్ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ‘కళంక్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్‌వర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైలోని స్డూడియాలో వేసిన భారీ సెట్లో వరుణ్ తేజ్‌పై సాంగ్ చిత్రీకరిస్తున్నారు మూవీ మేకర్స్. సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో వరుణ్ తన కోస్టార్పై డోర్ విసిరారు. అది అనుకోకుండా హీరో మోచేతికి తగిలింది. దీంతో విలవిలలాడిన వరుణ్ కొద్ది సేపు షూటింగ్లో పాల్గొనలేదు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..