బహ్రెయిన్:పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మినిస్ట్రీ హెల్త్ అలర్ట్
- June 02, 2018
బహ్రెయిన్:ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు చేరుకుంటున్న దరిమిలా, మినిస్ట్రీ హెల్త్ అలర్ట్‌ని జారీ చేసింది. కార్లలోంచి గాసియస్ సబ్‌స్టాన్సెస్, లైటర్స్, సాఫ్ట్ డ్రింక్స్, పెర్‌ఫ్యూమ్స్, బ్యాటరీ డివైజ్‌లను తొలగించాల్సిందిగా సూచనల్లో పేర్కొంది మినిస్ట్రీ. నీటిని అలాగే ఫ్లూయిడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డైరెక్ట్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవడం మంచిది కాదని మినిస్ట్రీ తెలిపింది. వాటర్‌హీటర్లను ఉపయోగించడం, ఎలక్ట్రిసిటీ మీటర్స్‌పై ప్రెజర్ ఎక్కువయ్యేలా వ్యవహరించడం తగదని మినిస్ట్రీ సూచించింది. పక్షులు, జంతువులకు ఉపయోగపడేలా ఫెన్సెస్, బాల్కనీస్‌లో నీటిని అందుబాటులో వుంచాలని పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







