అన్నకు సవాలు విసిరిన తమ్ముడు..
- June 03, 2018
హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం ఫిట్‌గా ఉంటే ఇండియాఫిట్గా ఉంటుంది అంటూ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను మొదలు పెట్టారు.అలాగే హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీకి రాథోడ్ సవాల్ విసిరారు. దీంతో వారు ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి తాము ఫిట్నెస్ కోసం చేస్తున్న కసరత్తుల వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ దక్షణాది తారలకు పాకింది . మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్, రాథోడ్ ఛాలెంజ్‌ను స్వీకరించి, తారక్‌ను సవాలు విసారు. ఈ సవాలను స్వీకరించిన తారక్ జిమ్‌లో ఫిట్నెస్ ఛాలెంజ్‌ను వర్క్ఔట్ చేసి ఆ వీడియోను సోదరుడు కల్యాణ్ రామ్‌కు ట్యాగ్ చేశారు.సోదరుడి చాలేంజ్కు స్పందించిన కళ్యాణ్ ‘ఛాలెంజ్ స్వీకరించా నాన్నా తారక్ అంటూ తన వ్యాయామ కసరత్తుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్, రామ్, సాయిధరమ్ తేజ్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







