హైదరాబాద్‌లో రజని..
- June 04, 2018తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సందడి చేశారు. కాలా సినిమా ప్రమోషన్ కోసం తలైవా హైదరాబాద్ వచ్చారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట చోటుచేసుకుంది. రజని రాక సందర్భంగా శంషాబాద్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్