అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు హాజరుకానున్న ఏపీ సీఎం
- December 09, 2015
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు ఆయన హాజరుకానున్నారు. కేంద్ర పర్యాటక, వ్యవసాయ శాఖ మంత్రులతో భేటీ అవుతారు. సాయంత్రం ఏపీ భవన్లో ఫ్యాక్స్ కాన్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ







