సౌదీ అరేబియా:మహిళలకు తొలిసారిగా డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు
- June 04, 2018
దుబాయ్:సౌదీ అరేబియాలో మహిళలు పోరాడి ఎట్టకేలకు డ్రైవింగ్ లెసెన్సు పొందే హక్కు సాధించుకున్నారు. తొలిసారిగా సోమవారం 10 మంది మహిళలకు డ్రైవింగ్ లెసెన్సులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రపంచంలో సౌదీలోనే మహిళలకు డైవింగ్ లెసెన్సులపై నిషేధం ఉంది. దీన్ని మూడు వారాల్లో ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవింగ్ హక్కు కోసం ఉద్యమించిన పలువురు మహిళలను అరెస్టు చేసి, జైళ్లకు పంపారు. అయినా మహిళలు ఈ హక్కుకోసం చేసిన పోరాటాల ఫలితంగా, ఒక్కసారిగా నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఇక్కడ తొలిసారిగా డ్రైవింగ్ లైసెన్సులు పొందిన తొలి 10 మంది మహిళల్లో యుఎస్, యుకె, లెబనాన్, కెనడా వారూ ఉన్నారు. వీరందరికీ రాజధాని రియాద్‌లో రవాణా శాఖ డ్రైవింగ్ , కంటి పరీక్షలు నిర్వహించి లెసెన్సులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం







