తొలిసారి డోనాల్డ్ ట్రంప్ ఇఫ్తార్ విందు
- June 04, 2018
అమెరికా:రంజాన్ మాసం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. బుధవారం అధ్యక్షుడు ఇఫ్తార్ విందు ఇస్తారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. విందుకు ఎవరెవరిని ఆహ్వానిస్తారో తెలియాల్సి ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. 1805లో అప్పటి అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ రంజాన్‌కు ముందు వైట్‌హౌస్‌లో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ తర్వాత 1996లో అప్పటి ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ ఈ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. కానీ గతేడాది ఇఫ్తార్ విందు ఇవ్వడానికి ట్రంప్ నిరాకరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..