అబుదాబీ:ఈ ఎమిరేట్‌లో పార్కింగ్‌కి 10 మినిట్స్‌ గ్రేస్‌ పీరియడ్‌

- June 05, 2018 , by Maagulf
అబుదాబీ:ఈ ఎమిరేట్‌లో పార్కింగ్‌కి 10 మినిట్స్‌ గ్రేస్‌ పీరియడ్‌

అబుదాబీ:అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, ఎమిరేట్‌లో డ్రైవర్లు 10 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ని పార్కింగ్‌కి సంబంధించి పొందేందుకు వీలుందని ప్రకటించింది. పార్కింగ్‌ ఉల్లంఘన భయం లేకుండా, 10 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ ఉపయోగపడ్తుందనీ, పార్కింగ్‌ ఫీజ్‌కి సంబంధించి ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా వుంటుందని అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com