నడి రోడ్డుపై ఈ అంకుల్ ఏంచేశాడో చూడండి
- June 05, 2018
కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ నుంచి ఫిట్‌నెస్ చాలెంజ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ప్రధాని మోడీ సహా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల తోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ , మరికొందరు సెలబ్రిటీలు సీకరించారు.. తాజాగా ఓ 60 ఏళ్లవ్యక్తి కూడా ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించారు. చేసిన ఛాలెంజ్ ను నిరూపించడంకోసం ఫుల్లుగా మద్యం సేవించి, ఆ మత్తులో పుషప్స్ కొట్టి.. కొంతసేపు ఆకాశంతో అలౌకిక సంభాషణచేసి.. మళ్లీ పుషప్స్ కొట్టి.. తొగడొట్టి... చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాన్ని చూసినా కొందరు యువకులు వీడియోను చిత్రీకరించారు కర్ణాటకలోని బెల్గావి పట్టణంలో జరిగిన ఈ సన్నివేశం పలువురికి నవ్వులు తెప్పిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..