చైనాలో పేలుళ్లు, 11 మంది మృతి

- June 05, 2018 , by Maagulf
చైనాలో పేలుళ్లు, 11 మంది మృతి

బేనషీ నగరంలో మంగళవారం ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా పేలాయి ఈ పేలుడు ధాటికి 11 మంది చనిపోగా 25 మంది గాయపడ్డారు. ఖనిజ తవ్వకాల కోసం ఆ పేలుడు పదార్థాలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com