కువైట్:వలసదారుల రెమిటెన్సెస్ 13 శాతం తగ్గుదల
- June 06, 2018కువైట్: కువైట్లో నివసిస్తున్న వలసదారుల రెమిటెన్సెస్ 13 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మనీ ఎక్స్ఛేంజ్ సోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2018 తొలి క్వార్టర్లో 13 శాతం తక్కువగా వలసదారుల రెమిటెన్సెస్ నమోదయ్యాయి. గత ఏడాది 9 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2016తో పోల్చితే, 2017లో 9 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2016లో 4.56 బిలియన్ కువైట్ దినార్స్ వుండగా, 2017లో అది 4.14 బిలియన్ కువైట్ దినార్స్గా నమోదయ్యింది. వలసదారుడి నెలవారీ రెమిటెన్స్ రేటు 625 డాలర్ల నుంచి 545 డాలర్లకు పడిపోయింది. ఆయిల్ ధరలు తగ్గుదలే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు