అమ్మమ్మగా మారిన నటి రాధిక
- June 08, 2018
చిరంజీవితో సమానంగా స్టెప్పులేసిన అందాల తార రాధిక పలు చిత్రాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 2010లో ఆమె తమిళ్ సూపర్ స్టార్ శరత్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. రాధిక కుమర్తె రయన్నె బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. రయెన్నె 2016లో క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రాధిక అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా తమిళంలో రాడాన్ సంస్థ ద్వారా పలు సీరియళ్లను బుల్లి తెరప్రేక్షకుల కోసం అందిస్తున్నారు. సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







