తెలుగు దర్శకునితో ధనుష్ సినిమా..
- June 08, 2018
సినిమా తోందరగా పూర్తి చేయడంలో అందరి కంటే ముందు వరసలో ఉంటారు ధనుష్. ఏకకాలంలో మల్టీఫుల్ సినిమాలు చేయడం ధనుష్‌కి కొత్తేమి కాదుహిట్లతో ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా ఏడాది రెండు మూడు సినిమాలైన విడుదల అయే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఒక నటనలోనే కాదు సింగర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను తెలుగు దర్శకులపై పడింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ధనుష్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.ప్రవీణ్.. గరుడవేగ,చందమామ కథలు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రవీణ్ సత్తార్ చెప్పిన కథకు ధనుష్‌కు నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని టాక్. ఇందులో రాజశేఖర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..