'BPCL'లో ఉద్యోగ అవకాశాలు

- June 08, 2018 , by Maagulf
'BPCL'లో ఉద్యోగ అవకాశాలు

భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. 
విభాగాలు: రిఫైనరీస్, పెట్రో కెమికల్స్, బయో ఫ్యూయెల్స్, క్వాలిటీ అస్యూరెన్స్, హ్యూమన్ రిసోర్సెస్, లీగల్ మేనేజ్ మెంట్, కంపెనీ సెక్రటేరియల్, అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్

ఉద్యోగాలు: కెమికల్ ఇంజనీర్ (పెట్రో కెమికల్స్, రిఫైనరీస్), ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ లీడర్, ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్స్- మెకానికల్/సివిల్/ ఎలక్ట్రికల్ /ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్ ఇంజనీర్స్, హెల్త్ మరియు సేప్టీ, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్స్, అగ్రికల్చరిస్ట్/బయోమాస్ సప్లై చెయిన్ ఇన్‌చార్జ్, హ్యూమన్ రిసోర్సెస్/లెర్నింగ్ & డెవలప్‌‌మెంట్/ఎంప్లాయ్ రిలేషన్స్/టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్, హెచ్ ఆర్ అనలిటిక్స్, శాప్ హెచ్‌ఆర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ, అఫిషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్.

దరఖాస్తుకు ఆఖరు తేదీ : జూన్ 27
వెబ్‌సైట్: www.bharatpetroleum.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com