'సిల్లీ ఫెలోస్' ఫస్ట్ లుక్
- June 08, 2018
మొదట సుడిగాడు2 అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన సినిమా యూనిట్ తాజాగా మూవీ టైటిల్ ను సిల్లీ ఫెలోస్ గా ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సునీల్ వీపుపై అల్లరి నరేష్ ఎక్కిన స్టిల్ ను పోస్టర్ లో ముద్రించింది.. షామా ఖాసీం, చిత్రా శుక్లాలు హీరోయిన్స్.. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ల సంయుక్త బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీకి విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిబొట్ల ఈ మూవీకి నిర్మాతలు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..