'రావణాసురన్' గా ఎన్టీఆర్...

- June 08, 2018 , by Maagulf
'రావణాసురన్' గా ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం జై లవకుశ. ప్రపంచ వ్యాప్తంగా 2017 సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ తొలిసారిగా మూడు (జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళం లో 'రావణాసురన్' గా రిలీజ్ చేయబోతున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తో మలయాళం లో ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ఏంటో రుజువు చేసుకున్నాడు.. ఈ నేపథ్యం లో జై లవకుశ చిత్రాన్ని 'రావణాసురన్' పేరుతో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ , మలయాళం లో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com