'IBPS'లో ఉద్యోగ అవకాశాలు...
- June 09, 2018
తెలుగు రాష్ట్రాల పరిధిలోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ రంగాలు ఐటీ, మార్కెటింగ్ అగ్రికల్చర్, లా, చార్టెడ్ అకౌంటెంట్ విభాగాల్లోని స్పెషలిస్ట్ ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 10,190
అర్హత: ఏదైనీ డిగ్రీ
వయసు: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28సం.లోపు ఉండాలి.
ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులకు 18 నుంచి 30 సం.లోపు ఉండాలి.
ఆఫీసర్ (స్కేల్-2) పోస్టులకు 21 నుంచి 32 సం.లోపు ఉండాలి.
ఆఫీసర్ (స్కేల్-3) పోస్టులకు 21 నుంచి 40 సం.లోపు ఉండాలి.
నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5సం.లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సం.లు, దివ్యాంగులకు 10 సం.లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018
దరఖాస్తుకు చివరి తేదీ: 17.07.2018
వెబ్సైట్: www.ibps.in
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..