అత్యంత ప్రమాదకరమైన దేశం 'వెనిజులా' దేశం
- June 09, 2018
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశంగా వెనిజులా నిలిచింది. గ్యాలప్ సర్వే తన నివేదికలో వరుసగా రెండవ సారి ఆ దేశానికి రెండో ర్యాంక్ వచ్చింది. 2017లో దేశంలో దోమ్మీలు, దోపిడీలు విస్తృతంగా చోటుచేసుకున్నాయి. పౌరులపై దాడులు జరిగిన ర్యాంకింగ్లోనూ వెనిజులా ఫస్ట్ నిలిచింది. గ్లోబల్ లా అండ్ ఆర్డర్ పేరుతో మొత్తం 142 దేశాల్లో సర్వే నిర్వహించారు. రాత్రి పూట సురక్షితంగా ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదని స్పష్టమైంది. వెనిజులాలో రాజకీయంగానూ అస్థిరత నెలకొంది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







