బహ్రెయిన్:రానున్న ఎన్నికల్లో 8 మహిళల పోటీ
- June 10, 2018
బహ్రెయిన్:పార్లమెంట్ అలాగే మున్సిపల్ కౌన్సిల్స్‌కి జరిగే ఎన్నికల్లో మొత్తం 10 మంది మహిళలు పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో మొత్తం ముగ్గురు మహిళలున్నారు. జమీలా అల్ సమ్మాక్, రువా అల్ హాయికి, ఫాతిమా అల్ అస్ఫూర్ ఆ ముగ్గురు మహిళలు. రువా, జమిలా మళ్ళీ పోటీ చేయబోతున్నారు. రువా సదరన్ గవర్నరేట్ ఏడో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. గతంలో ఆమె నార్తరన్ గవర్నరేట్ ఆరవ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జమీలా, నార్తరన్ గవర్నరేట్ 12వ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. మద్దతుదారుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారామె.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..