ఎయిర్ ఇండియా ఆర్లిన్స్ లో లగేజీ బరువు మించితే భారమే...
- June 11, 2018
న్యూఢిల్లీ : పరిమితి కంటే ఎక్కువ లగేజ్ను తీసుకెళ్లే వారి నుంచి అదనంగా చార్జీ వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. అదనపు కిలో సామన్ల బరువుపై ప్రస్తుతమున్న రూ. రూ.400 రుసుమును రూ.500వరకు పెంచింది. పెంచిన ఛార్జీలు జూన్ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎకానమీ తరగతి ప్రయాణికుల సామానుపై 5శాతం జిఎస్టి, మిగతా వారిపై 12శాతం జిఎస్టి ఉంటుందని తెలిపింది. ఎఐ 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తుంది. ఇతర ప్రయివేటు సంస్థలు 15 కిలోల వరకు మాత్రమే అనుమతిస్తున్నాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్