మెడికల్ కాలేజీల్లో 2378 ఉద్యోగాలు..!
- June 12, 2018తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 2,378 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్/ డెమాన్స్ట్రేటర్, ల్యాబ్ టెక్నీషియన్స్/ టెక్నీషియన్స్, స్టోర్ కీపర్/ క్లర్క్/ కంప్యూటర్ ఆపరేటర్,
చీఫ్ బయోకెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-1/గ్రేడ్-2 సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ఈసీజీ టెక్నీషియన్,
TB అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, సైక్రియాట్రిక్, సోషల్ వర్కర్, హెల్త ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, రికార్డు క్లర్క్/ రికార్డు అసిస్టెంట్,
ఫిజియో థెరపిస్ట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రిఫ్రాక్షనిస్ట్, ఆప్టీషియన్,
థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్ బ్లడ్ బ్యాంక్ ఆపీసర్/సెల్ సెపరేషన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు