తాత్కాలికంగా ఇంటర్‌సెక్షన్‌ మూసివేత

- December 10, 2015 , by Maagulf
తాత్కాలికంగా ఇంటర్‌సెక్షన్‌ మూసివేత

అల్‌ అమీర్‌ స్ట్రీట్‌కి సంబంధించిన 600 మీటర్ల ఇంటర్‌సెక్షన్‌ పార్ట్‌ని తాత్కాలికంగా పది గంటలపాటు మూసివేయనున్నారు. అల్‌ రయ్యమ్‌ టన్నెల్‌ ఇంటర్‌సెక్షన్‌ నార్త్‌ డైరెక్షన్‌లోని 22 ఫిబ్రవరీ స్ట్రీట్‌కి సంబంధించి ఈ తాత్కాలిక మూసివేత అమలు చేయబడుతుంది. శుక్రవారం ఉదయం తెల్లవారుఝామున 1 గంటల నుంచి 9 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ మూసివేత ఆపోజిట్‌ డైరెక్షన్‌లో కూడా అమలు చేయబడ్తుంది. అల్‌ షమ్మాల్‌ రోడ్‌తో అల్‌ రయ్యాన్‌ రోడ్‌ని లింక్‌ చేయడంలో భాగంగా చేపట్టనున్న నిర్మాణం కోసమే ఈ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్మాణం పూర్తియితే ట్రాఫిక్‌ అల్‌ రయ్యాన్‌ ఏరియాలో ట్రాఫిక్‌ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com