'BEL'లో ఉద్యోగ అవకాశాలు
- June 14, 2018
ఖాళీలు: 480
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు ఒక ఏడాది ఇండస్టియల్ అనుభవం తప్పనిసరి.
వయసు: 26
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.06.2018
బెంగుళూరు యూనిట్లో డిప్లొమా అప్రెంటిస్‌లు
స్టైఫండ్: నెలకు రూ.10,400
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత
01.08.2015 తర్వాత డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 22 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 2018 /జులై 13,14
దరఖాస్తు చివరితేదీ : 03.07.2018
ఈమెయిల్: [email protected]
వెబ్సైట్: http//bel-india.in/
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







