ముగిసిన ఆటా-టాటా మహాసభలు
- June 15, 2018
అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో జరిగిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్-2018 అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు వారి సంసంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టేలా, అమెరికాలో నివసించే తెలుగు వారిని ఏకం చేస్తూ, మాత భూమి మమకారాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆహ్లాదంగా వేడుకలు ముగిశాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీఏటీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. అమెరికాలోని తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డల్లాస్ నగరంలోని కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకు నిర్వాహకులు చేసిన భారీ ఏర్పాట్లు ఆహుతులను అలరించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..