రిలీజ్ కు సిద్ధంగ ఉన్న 'ఉగ్రం'
- June 15, 2018
నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'నక్షత్ర' రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.జులై లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.. మీరూ చూడండి..
నటీనటులు
జెడి చక్రవర్తి, అక్షిత, మనోజ్ నందం, అక్షత, బెనర్జీ, ఆర్ పి, ఛమ్మక్ చంద్ర, శ్రీరామ్ చంద్ర, టార్జాన్, సంపూర్ణేష్ బాబు, షానీ, రాజు భాయ్
సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ - జాన్ భూషన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - చిన్నా
ఆర్ట్ డైరెక్టర్ - వెంకటారే
మేకప్ - శివ
డైలాగ్స్ - రాఘవ.టి
ఎడిటర్ - ఎస్.శ్రీనివాస్
డిఐ, కలర్స్ - రాజు
5.1 మిక్సింగ్ - శ్యామ్ .
సిజి అండ్ టైటిల్స్ - శ్రీనిథి ఐకాన్ విజువల్స్
కో ప్రొడ్యూసర్ - బండి శివ
ప్రొడ్యూసర్ - నక్షత్ర రాజశేఖర్
డైరెక్టర్ - అమ్మ రాజశేఖర్
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..