మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య...తీవ్ర విషాదంలో
- June 15, 2018మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను వారం రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన చాలా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థిక ఇబ్బందులతో అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తేలుస్తోంది. పలు షార్ట్ఫిల్మ్స్లకు అనురాగ్ మ్యూజిక్ అందించాడు.అంతేగాక పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఈయన కంపోజ్ చేసిన పాటల్లో నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్‌గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా వంటి ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అతను ఆత్మహత్యకు చేసుకోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు అనురాగ్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ