మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య...తీవ్ర విషాదంలో
- June 15, 2018
మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను వారం రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన చాలా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థిక ఇబ్బందులతో అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తేలుస్తోంది. పలు షార్ట్‌ఫిల్మ్స్‌లకు అనురాగ్ మ్యూజిక్ అందించాడు.అంతేగాక పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఈయన కంపోజ్ చేసిన పాటల్లో నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్‌గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా వంటి ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అతను ఆత్మహత్యకు చేసుకోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు అనురాగ్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







