బహ్రెయిన్‌ లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయ్‌

- June 16, 2018 , by Maagulf
బహ్రెయిన్‌ లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయ్‌

బహ్రెయిన్‌: మిటియరాలజికల్‌ డైరెక్టర్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ రానున్న రోజుల్లో వాతావరణం క్రమంగా వేడెక్కనుందని పేర్కొంది. ఈ రోజు వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయని వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ వెల్లడించింది. అత్యధికంగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బలమైన గాలులు వీస్తాయి గనుక అప్రమత్తంగా వుండాలనీ, వేడి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com