జపాన్లో భూకంపం..
- June 17, 2018
జపాన్లో భూకంపం.. వణికిన ఒకాసా టోక్యో: భూకంపానికి జపాన్లోని ఒకాసా నగరం చిగురుటాకులా వణికింది. రిక్టర్ స్కేలుపై 5.9తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు జపాన్ భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకంపనల తాకిడికి కొన్ని చోట్ల భవానాల అద్దాలతో పాటు నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. తాత్కాలికంగా బుల్లెట్ రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!