శ్మశానాల వద్ద ఉచిత వైఫై ..
- December 10, 2015
సమాధుల వద్ద... ఉచిత వైఫై సదుపాయం మాస్కో అధికారుల నిర్ణయం రష్యా రాజధాని మాస్కోలో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశానాల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలవని, పలువురు రష్యన్ వీరుల సమాధులు అక్కడ ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల అక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. శ్మశానాల వద్ద సందర్శకులు సేదతీరడానికి ఏర్పాటుచేసే ప్రత్యేక ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ వసతి కల్పిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







