ఈ నెల 21న విజయ్, మురగదాస్ మూవీ ఫస్ట్ లుక్..

- June 18, 2018 , by Maagulf
ఈ నెల 21న విజయ్, మురగదాస్ మూవీ ఫస్ట్ లుక్..

తమిళ స్టార్ హీరో విజయ్ తన 62వ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది.. ఈ తమిళ మూవీకి మురగదాస్ దర్శకుడు. ఈ మూవీలో విజయ్ సరసన కీర్తీ సురేష్ నటించనుంది..గతంలో ఈ ఇద్దరూ భైరవ మూవీలో జోడికట్టారు.. మాస్, యాక్షన్ గా ఈ మూవీని మురగదాస్ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం..సన్ నెట్ వర్క్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఈ నెల 21 రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com