అమితాబ్ చిత్రాన్ని నిర్మించనున్న షారుఖ్.!
- June 18, 2018
అమితాబ్ చిత్రానికి షారుఖ్ నిర్మాత అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బద్లా'. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో తాప్సి మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్ర కథ నచ్చడంతో షారుఖ్‌ఖాన్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. సుజయ్ మాట్లాడుతూ ''అమితాబ్‌బచ్చన్ ఈ చిత్రంలో నటించడంతోనే సగం విజయం దక్కేసింది. షారుఖ్ ఈ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. తాప్సితో గతంలోనూ పనిచేశాను. ఇంత మంచి టీమ్ దొరుకుతుందనుకోలేదు. మంచి బృందం కుదిరింది కాబట్టి జాగ్రత్తగా తెరకెక్కించాలి'' అని చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!