బెల్లంకొండ శ్రీనివాస్ మూవీకు భారీ ఆఫర్..
- June 20, 2018
అల్లుడు శీను, జయజానకి నాయక సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం శ్రీనివాస్ సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే శ్రీనివాస్ హీరోగా మరో సినిమా రోపొందుతోంది.. 'సాక్షం' సినిమా తరువాత ఈ సినిమాను నవీన్ శొంటినేని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫిలిం నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను రూ. 9.5కోట్లకు అమ్మినట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత నవీన్ తెలిపాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..