ట్రంప్ వీరాభిమానిగా క్రిష్ ..
- June 21, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి క్రిష్ ఓ యువకుడికి ఆరాద్యదైవంగా మారిపోయాడు. ట్రంప్ ఫోటో పెట్టుకోని ఏడాదిగా పూజలు, జలం, రక్తాభిషేకాలు చేస్తున్నాడు. అతని పూజలు పలించాయి దేశాధినేతలు దొరకని అతని పలకరింపు ‘క్రిష్’కు కలిగింది.క్రిష్’ నా ప్రాణ స్నేహితుడంటూ స్వయంగా ట్రంప్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన ‘క్రిష్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వీరాభిమాని.ఈ అభిమానంతో ట్రంప్ ఫోటోను ఇంట్లో పెట్టుకోని రోజు పూజలు చేస్తున్నాడు. అయితే అభిమానానికి ఫీదా అయిన ట్రంప్ "వంద కోట్ల భారతీయుల్లో క్రిష్ నా ప్రాణస్నేహితుడు.అతను నాకు మంచి స్నేహితుడు . క్రిష్‌ను త్వరలోనే కలుస్తానంటూ"ట్రంప్ తన ట్విట్టర్లో ఈనెల 19న పోస్టు చేశాడు. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..