యూఏఈ ఇల్లీగల్ రెసిడెంట్స్‌కి గ్రేస్ పీరియడ్
- June 21, 2018
యూఏఈ:యూఏఈలో ఇల్లీగల్ రెసిడెంట్స్‌కి ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గ్రేస్ పీరియడ్‌ని ప్రకటించడం జరిగింది. ఈ కాలంలో ఇల్లీగల్ రెసిడెన్సీ సమస్యను ఆయా వ్యక్తులు పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రేస్ పీరియడ్ కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ కాలంలో ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి వుంటుంది. గ్రేస్ పీరియడ్ దాటినా ఇల్లీగల్ స్టేటస్ సమస్యని పరిష్కరించుకోనివారిపై చర్యలు తప్పవు. యూఏఈలో సోషల్ మరియు ఎకనమిక్ స్టెబిలిటీ కోసం ఎదురుచూస్తున్నవారికోసం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







