విజయవాడ కేంద్రంగా జనసేన పార్టీ కార్యకలాపాలు: పవన్ కళ్యాణ్
- June 22, 2018
జనసేన అధినేత పవన్కళ్యాణ్ అద్దె ఇంట్లోకి మారారు. శుక్రవారం ఉదయం కొత్త ఇంట్లో పవన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు జరుగనున్నాయని చెప్పారు. ఇంట్లోనే పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమిలో పవన్ సొంత ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..