బీచ్ గోయర్స్‌కి ఫుజారియా పోలీసుల హెచ్చరిక
- June 22, 2018
ఎమిరేట్‌లోని బీచ్ గోయర్స్‌కి ఫుజారియా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంబ్రెల్లా బీచ్ జోన్లో వాహనాల్ని నడపరాదని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు ఫుజారియా పోలీసులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫుజారియా పోలీసులు హెచ్చరిక పోస్ట్‌ని వుంచారు. బీచ్ గోయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, పెట్రోల్స్ నిత్యం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాయనీ, ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఫుజారియా పోలీస్ పేర్కొంది. 1,000 దిర్హామ్‌ల జరీమానా, 8 బ్లాక్ పాయింట్స్ ఉల్లంఘనులకు తప్పవని, అలాగే ఏడు రోజులపాటు వాహనాన్ని జప్తు చేయడం జరుగుతుందనీ ఫుజారియా పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..