ఈ నెల 26న 'ఫన్నే ఖాన్' టీజర్

- June 24, 2018 , by Maagulf
ఈ నెల 26న 'ఫన్నే ఖాన్' టీజర్

అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఫన్నే ఖాన్. ఈ మూవీలో అనిల్ కపూర్, రాజకుమార్ రావు తదితరులు నటిస్తున్నారు.ఇదో లవ్లీ మ్యూజికల్ మూవీ. సినిమాలో చాలా పాటలుండబోతున్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్ మ్యూజిషియన్ పాత్రలో కనిపించబోతున్నాడు ఇక ఈ మూవీ టీజర్ ను ఈ నెల 26వ తేదిన చిత్ర యూనిట్ విడుదల చేయనుంది..అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ మూడో తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com