కేంద్ర బృందాలు చంద్రబాబుతో భేటీ..
- December 10, 2015
ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందాలు పర్యటించాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రెండు రోజులు పర్యటించాయి. కేంద్ర అధికారులు వరద నష్టాన్ని అంచనావేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వరదలతో నెల్లూరు జిల్లాలకు 2,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు, తిరుపతిలో కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కడప జిల్లాల్లో కూడా కేంద్ర అధికారుల బృందం పర్యటించి, వదరనష్టాన్ని అంచనావేసింది. ఇవాళి విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యే కేంద్ర బృందాలు ఢిల్లీ వెళ్లిన తర్వాత హోం శాఖకు నివేదిక ఇస్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







