ఇండియా:సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు..

- June 25, 2018 , by Maagulf
ఇండియా:సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు..

అర్హత: 50 శాతం మార్కులతో పదవతరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు
అప్రెంటిస్ పోస్టులు: 2,573
వయసు: 18.06.2018 నాటికి 15 నుంచి 24 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంది. 
వెబ్‌సైట్: www.rrccr.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com