మత్స్యకారుడి ఇంట్లో భారీ డంప్‌..ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు,..

- June 25, 2018 , by Maagulf
మత్స్యకారుడి ఇంట్లో భారీ డంప్‌..ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు,..

తమిళనాడులో LTTE తీవ్రవాదులకు సంబంధించిన భారీ డంప్‌ కలకలం రేపుతోంది.. పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరంలోని ఓ మత్స్యకారుడి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీ డంప్ ను గుర్తించారు. డంప్ లో ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు, ల్యాండ్ మైన్లు ఉన్నాయి.. సోమవారం సాయంత్రం మొదలైన తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com