అమెరికా:తపాలా లో మోసానికి పాల్పడిన భారతీయులు
- June 26, 2018
అమెరికా:ఇద్దరు భారత సంతతి అమెరికన్లు రూ.110కోట్లకు పైగా అమెరికా తపాలా సర్వీసులకు టోకరా వేసారు. ప్రాడిజీ మెయిలింగ్ సర్వీస్ సంస్థ యజమాని యోగేశ్ పటేల్(58) అందులో ఆపరేటర్‌గా పనిచేస్తున్న అరవింద్ లక్కంసాని(57)లు పోస్టల్ కార్యాలయ గుమస్తా సంతకాన్ని ఫోర్జరీ చేసి అధికారిక డేట్ స్టాంపును రహస్యంగా వినియోగించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు యూఎస్ అటార్నీ ఆఫీస్ అధికారులు అభియోగాలు మోపారు. వీరిద్దరూ డైరెక్ట్ మెయిల్ రిసోర్సెస్ సంస్థ యజమాని డేవిడ్ గార్గానో(51)తో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..