మూడు నెలలుగా మలేషియా విమానాశ్రయంలో చిక్కుకుపోయిన వ్యక్తి.!
- June 27, 2018
సిరియాకు చెందిన హసన్ అల్ కొంటార్ (38) వంద రోజులుగా మలేసియా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లోనే ఉంటున్నాడు. నిన్న మొన్నటి వరకూ అరబ్ ఎమిరేట్స్‌లో బీమా ఏజెంటుగా పనిచేసే హసన్ పుట్టింది సిరియాలో. ఆ దేశంలో చదువు అయిపోయిన తరువాత కొంతకాలం నిర్బంధంగా మిలటరీలో పనిచేయాలి. యుద్ధంలో చేరేందుకు నిరాకరించాడంటూ సిరియా ప్రభుత్వం పాస్‌పోర్టును రద్దు చేసింది. మార్చి 7వ తేదీన మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా మాత్రమే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. మార్స్ గ్రహానికి పంపమని నాసాకు దరఖాస్తు చేసుకున్నాడు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా