ఆర్మీ కాలేజీలో ఉద్యోగాలు
- June 29, 2018
ఢిల్లీలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏసీఎంఎస్) - కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఉద్యోగాలు: అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు
విభాగాలవారీ ఖాళీలు: బయోకెమిస్ట్రీ (అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1), కమ్యూనిటీ మెడిసిన్ (అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, ట్యూటర్ 2), రేడియో డయాగ్నసి్స (సీనియర్ రెసిడెంట్ 1), ఫిజియాలజీ (ట్యూటర్ 1), ఫోరెన్సిక్ మెడిసిన్ (ట్యూటర్ 1), అనెస్థీషియాలజీ (అసిస్టెంట్ ప్రొఫెసర్ 2, సీనియర్ రెసిడెంట్ 2), జనరల్ సర్జరీ (సీనియర్ రెసిడెంట్ 1), రెస్పిరేటరీ మెడిసిన్ (జూనియర్ రెసిడెంట్ 1)
ఉద్యోగ ఒప్పంద వ్యవధి: మూడేళ్లు
అర్హత: ఎంసీఐ నిబంధనల ప్రకారం
వేతనం: అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,17,468 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ. 72,472 సీనియర్ రెసిడెంట్లకు రూ.60,963 ట్యూటర్ & జూనియర్ రెసిడెంట్లకు రూ.51,192
ఇంటర్వ్యూ: జూలై 5
వెబ్సైట్: theacms.in
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







