పాస్‌పోర్ట్ రెన్యువల్: వలసదారులకి 'సర్ నేమ్' కష్టాలు
- June 29, 2018
సర్ నేమ్ లేకపోవడం వలసదారుల పాలిట శాపంగా మారుతోంది. పాస్‌పోర్టులను రెన్యువల్ చేసుకోవాల్సి వస్తున్న పరిస్థితుల్లో సర్ నేమ్ లేకపోవడంతో వలసదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో సర్ నేమ్ పేర్కొనాల్సిన చోట బ్లాంక్‌గా వదిలేయడంతో, ఇప్పుడు వారికి సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ వర్కర్ కెటి సలీమ్ చెప్పారు. పేరు మార్చుకున్నవారు, నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి వుంటుందని, తద్వారా పాస్‌పోర్టులో ఆ మార్పులకు అవకాశం వుంటుందని కెటి సలీమ్ వివరించారు. తమ సర్టిఫికెట్ల ద్వారా సర్ నేమ్ లేదా ఫ్యామిలీ నేమ్‌ని పొందుపరచి, తగినన్ని ఆధారాలు చూపించి, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







