మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొత్త బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌

- June 29, 2018 , by Maagulf
మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొత్త బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌

ఒమన్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (పిఎసిఎ), టర్కిష్‌ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ పీగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కి అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జులై 4 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. మస్కట్‌ మరియు సభియా ఎయిర్‌ పోర్ట్‌ (ఇస్తాంబుల్‌)కి వారంలో ఒక రోజు ఈ విమానం నడుస్తుందని పిఎసిఎ పేర్కొంది. సంస్థ తమ విమానాల్ని వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా పనిచేస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు పిఎసిఎ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com