కోల్ ఇండియాలో ఉద్యోగాలు..

- June 29, 2018 , by Maagulf
కోల్ ఇండియాలో ఉద్యోగాలు..

ఖాళీలు: సీనియర్ మెడికల్ స్పెషలిస్టులు (ఇ 4)/ మెడికల్ స్పెషలిస్టులు (ఇ 3) : 352
సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ (ఇ 3) : 176
విభాగాలు: జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, అనెస్థీషియా, జనరల్ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పాథాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్.
అర్హత: స్పెషలిస్టులకు పీజీ డిగ్రీ/డీఎన్‌బీ లేదా పీజ డిప్లొమాతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. మెడికల్ ఆఫీసర్లకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలి. 
వయసు: ఏప్రిల్ 1 నాటికి సీనియర్ మెడికల్ స్పెషలిస్టులకు 42 ఏళ్లు, మెడికల్ స్పెషలిస్టులు మరియు సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు 35 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
ఇంటర్వ్యూ కేంద్రం: హైదరాబాద్
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది: జులై 28
వెబ్‌సైట్: www.coalindia.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com