వాట్సప్ కొత్త అప్ డేట్
- July 01, 2018
వాట్సప్ మన నిత్య జీవితంలో ఎంత కలిసిపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏదైనా చిన్న మెసేజ్ పాస్ చేయాలంటే వెంటనే వాట్సప్ కి చెయ్ అని అనేస్తాం. ఇక గ్రూప్ ల సంగతైతే చెప్పక్కర్లేదు.. వైరల్ వీడియోలు, బంద్ కు సంబదించి ఇన్ఫో లు అన్ని క్షణాల్లో వచ్చేస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాట్సప్ గ్రూప్ కు మాత్రం సరికొత్త మార్పులు వచ్చేశాయి. అవేంటంటే.. కేవలం గ్రూప్ అడ్మిన్ మాత్రమే ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేలా సవరించారు. అంటే వన్ టూ వన్ పద్ధతిలాగ. కేవలం సమాచారాన్ని అడ్మిన్ మాత్రమే చేరవేగలడు. గ్రూప్ మెంబర్స్ అంతా దాన్ని కేవలం చూడగలరు. ఇది మనకు వద్దనుకుంటే గ్రూప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇన్ఫో గ్రూప్ దగ్గర కేవలం అడ్మిన్స్ అనే దానిని డిస్ ఎబెల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అప్ డేటెడ్ వారికి అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..