ఉత్తరాదిన భూకంపం

- July 01, 2018 , by Maagulf
ఉత్తరాదిన భూకంపం

న్యూఢిల్లీ: ఉత్తరాదిన భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పైన 4.0గకా నమోదయింది. హర్యానాలోని సోనిపాట్‌లో ఆదివారం మధ్యాహ్నం గం.3.37 నిమిషాలకు భూకంపం సంభవించింది. దాంతో పాటు ఢిల్లీ, తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది.

సోనిపాట్, ఆ చుట్టు పక్కనల 45 కిలోమీటర్ల పరిధిలో భూకంపం వచ్చింది. ఢిల్లీ, గుర్గాన్‌లలోని పలువురు భూకంపం గురించి ట్విట్టర్‌లో వెల్లడించారు. నష్టం గురించిన సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com