ప్రేమించుకున్నారు..కువైట్ వెళ్లి పెళ్లిచేసుకున్నారు.. ఆపై
- July 05, 2018
భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో భార్య, భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకుంది.బద్వేలుకు చెందిన షరీఫ్.. సాయి ప్రత్యూషలది ప్రేమ వివాహం. షరీఫ్ కువైట్లో నివసిస్తుండే వాడు. అయితే వీరి పెళ్ళిని పెద్దలు అంగీకరించక పోవడంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్లో వదిలేసి బంధువుల కోరిక మేరకు షరీఫ్ రెండో పెళ్లి కోసం బద్వేలుకు తిరిగొచ్చాడు.ఈ విషయం తేలుసుకున్న ప్రత్యూష కూడా స్వస్థలం తిరిగొచ్చారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న షరీఫ్ ఇంటి ముందు సాయిప్రత్యూష ఆందోళన దిగారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..